- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
శృంగార క్రీడాకారుడు.. మ్యాచ్ మధ్యలో వెళ్లి సెక్స్.. సాక్స్‌లోనే కండోమ్స్!
దిశ, వెబ్‌డెస్క్: కొందరికి శృంగారం అంటే చాలా పిచ్చి. అది లేకపోతే ఒక్కరోజు కూడా బతకలేం అన్నట్లుగా ఉంటారు. వాళ్లు ఏ రంగంలో ఉన్నా.. సమయానికి ఆ పని కానిచ్చేస్తుంటారు. అయితే లెజెండరీ ఫుట్ బాల్ ప్లేయర్‌గా పేరొందిన ఇజ్రాయిల్‌కు చెందిన ఫెలిక్స్ హల్ఫోన్ ఆట మధ్యలో వెళ్లి శృంగారంలో పాల్గొని కలకలం లేపారు. ఎప్పుడూ ఏదో వివాదంలో ఉండే ఈ క్రీడాకారుడికి సెక్స్ అంటే మహా పిచ్చట.
ఇజ్రాయల్, స్వీడన్ మధ్య 1993 ఓ పుట్ బాల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ప్లేయర్స్ మొత్తం గేమ్ గెలుపుపై ఉత్కంఠగా ఉండగా.. ఫెలిక్స్ హల్ఫోన్ మాత్రం మ్యాచ్ హాఫ్ టైం ముగియగానే స్వీడిష్ యువతితో శృంగారంలో పాల్గొని సంచలనంగా మారాడు. అయితే హల్ఫోన్ మ్యాచ్ ప్రారంభానికి ముందు తన సాక్స్‌లో కండోమ్ దాచుకోని వెళ్లడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో ఇజ్రాయల్ టీం 5-0తో స్వీడన్‌పై విజయం సాధించింది. అయినా ఫెలిక్స్ హల్ఫోన్ సెక్స్ విషయం బయటకు రావడంతో పెద్ద ఇష్యూ అయింది.
అయితే వీటిని భయపడని ఫెలిక్స్ హల్ఫోన్ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. ఇదేం పెద్ద విషయం కాదు కదా.. దీన్ని ఇష్యూ చేస్తున్నారు అంటూ కౌంటర్ ఇచ్చాడు. తాను ఎప్పుడు తన సాక్స్‌ల్లో కండోమ్స్ దాచుకుంటానని మీడియాకు వాటిని బయటకు తీసి చూపించి సంచలనం సృష్టించారు. ఇజ్రాయిల్ తరుఫున 38 మ్యాచ్‌లు ఆడిన ఫెలిక్స్ హల్ఫోన్.. 2003లో కొకైన్ స్మగ్లింగ్ చేస్తూ బెన్ గురియన్ విమాశ్రయంలో పట్టుబడ్డారు. కాగా, ఇజ్రాయిల్ ఎఫ్ఏ ప్రతినిధి షాల్ ఐసెన్ బర్గ్ రాసిన పుస్తకంతో తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
స్వలింగ దంపతుల సామాజిక ప్రయోజనాలపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
- Tags
- sex