- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాక్‌డౌన్‌కు ప్రజల సహకారం కావాలి
X
దిశ, మెదక్: లాక్‌డౌన్‌కు ప్రజల సహకారం ఎంతో అవసరమని ఎస్పీ చందన దీప్తి అన్నారు. కరోనా మహమ్మారిని అదుపు చేయడానికి ప్రస్తుతం లాక్‌డౌన్ ఒక్కటే మార్గమని, పటిష్టంగా అమలు చేసే విధంగా జిల్లా పోలీస్ యంత్రాంగం అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్పా ప్రజలు అనవసరంగా రోడ్డు మీదకు రాకూడదని చెప్పారు. రోడ్ల మీదకి వస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ చందన దీప్తి హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాలు, సూచనలు పాటిస్తూ సమాజాన్ని, దేశాన్ని కాపాడాలని ఆమె పిలుపునిచ్చారు.
tag: SP chandana deepthi, comments, lockdown, medak
Advertisement
Next Story