- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Chandrababu Naidu : నామినేటెడ్ పోస్టుల్లో 34% వారికే : చంద్రబాబు కీలక ప్రకటన
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP) కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం సచివాలయంలో బీసీ సంక్షేమ(BC Welfare) శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) సమీక్ష సమావేశం నిర్వహించారు. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు(Reservations) కల్పించాలని ప్రకటించారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టంపై కేబినెట్ సబ్ కమిటీ చేసిన సూచనలు సమావేశంలో చర్చించారు. బీసీ సంక్షేమ హాస్టళ్లలో కనీస సౌకర్యాలు చేపట్టాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 104 బీసీ హాస్టళ్లలో స్కిల్ ఎడ్యుకేషన్(Skill Education) కోసం ఎస్ఆర్ శంకరన్ నాలెడ్జి సెంటర్స్(SR Shankaran knowledge Centers) ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
Advertisement
Next Story