జగన్, చంద్రబాబు మోసగాళ్లు: సోము వీర్రాజు

by srinivas |
జగన్, చంద్రబాబు మోసగాళ్లు: సోము వీర్రాజు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే తప్పేంటని.. ఈ వ్యవహారంపై ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పారు. అధికారం ఇస్తే రాయలసీమ రతనాల సీమ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాయసీమ అభివృద్ధిపై సీఎం జగన్, చంద్రబాబు ఒకే వేదికపైకి రావాలని సవాల్ విసిరారు. ఇదే సమయంలో జగన్-చంద్రబాబు ఇద్దరూ మోసగాళ్లే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story