రెహానా ఫాతిమా లొంగుబాటు

by Shamantha N |
రెహానా ఫాతిమా లొంగుబాటు
X

దిశ, వెబ్ డెస్క్: వివాదాస్పద సోషల్ యాక్టివిస్ట్ రెహానా ఫాతిమా శనివారం కొచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇటీవల తన అర్ధ నగ్న శరీరంపై తన పిల్లలతో బొమ్మలు గీయించి, ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది వివాదాస్పదం కావడంతో ఆమెపై కేసు కూడా నమోదు అయింది. సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే ముందస్తు బెయిలు మంజూరుకు సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఆమె శనివారం పోలీసుల ఎదుట లొంగిపోయింది.

Advertisement

Next Story