- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మియాం మియాం పిల్లి.. ఫొటోతో ఏందీ నీ లొల్లి

X
దిశ,వెబ్ డెస్క్ : అందం అభినయంతో కుర్రకారును ఆకట్టుకునే శ్రద్ధా, ఇప్పుడు తన ఫొటోతో చూపరులని ఆకట్టుకుంటోంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఆమె… తాజాగా ఓ ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్ వాల్ పై షేర్ చేసింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫొటోలో శ్రద్ధాతో పాటు ఓ పిల్లి కూడా ఉంది.
ఈ ఫోటో చూస్తే… ఆమె ఫోటోలకు పోజులిస్తుండగా పిల్లి ఫ్రేమ్ లోకి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నట్టు అనిపించింది. కాగా, ఆ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ పిల్లి పట్ల ఆమెకున్న ప్రేమను తెలిపింది శ్రద్ధా. ఇప్పుడు ఆ ఫొటో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఫొటోషూట్ లో భాగమో లేక ఫొటో షూట్ వేళ గోడ దూకిన పిల్లితో అలా క్లిక్ మనిపించారో తెలియదు కాని ఈ ఫొటో మాత్రం చాలా మందిని ఆకర్షించింది. శ్రద్ధా పొట్టి ఫ్రాక్ అందమైన నవ్వుతో నెటిజన్ లను ఎంతగానో మురిపించేస్తుంది.
Next Story