- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోబైల్స్, లాప్‌టాప్‌లు ఏర్పాటు చేయండి…
X
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: ప్రభుత్వ పాఠశాలలో ఆన్లైన్ విధానాన్ని ప్రారంభించాలని పీడీఎస్‌యూ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నారాయణపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ, ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ… గత నెల నుంచి ప్రయివేటు పాఠశాలలో ఆన్లైన్ విద్యావిధానం కొనసాగుతుందన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో కూడా వెంటనే ఆన్లైన్ విద్యావిధానాన్ని ప్రారంభించాలని, స్వయంగా ప్రభుత్వమే మోబైల్స్, లాప్‌టాప్‌లు ఏర్పాటు చేసి, క్లాసులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు కావున ప్రభుత్వం చొరవ తీసుకొని, వెంటనే ఆన్లైన్ తరగతులు ప్రారంభించాలని అన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఏవో ఖలీద్‌కు అందజేశారు.
Advertisement
Next Story