మైనర్ బాలికపై అత్యాచారయత్నం

by Sumithra |

నెల్లూరు జిల్లాలో ఓ ప్రబుద్ధుడు మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. విద్యావిహార్ స్కూల్ బస్సుకు డ్రైవర్‌గా పనిచేస్తున్న శివ.. ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నించాడు. దీంతో స్థానికులు అతడిని చావబాది.. పోలీసులకు అప్పగించారు. అనంతరం స్కూల్ బస్సును తగలబెట్టారు.

Advertisement

Next Story