- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేకాట ఆడుతున్న ఏడుగురిపై కేసు నమోదు
by Aamani |
X
దిశ, బషీరాబాద్ : పేకాట ఆడుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. 7మంది పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు బషీరాబాద్ ఎస్సై శంకర్ తన సిబ్బందితో పేకాట స్థావరాలపై దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బషీరాబాద్ మండల పరిధిలోని దామర్ చేడ్ గ్రామానికి చెందిన ఏడు మంది పేకాట ఆడుతున్నారని సమాచారం రావడంతో దాడి చేసి ఏడుగురిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు వారి నుంచి రూ.2100 వేల నగదును స్వాధీనం చేసుకొని ఏడుగురిపై కేసు నమోదు చేశామని ఎస్సై పి.శంకర్ తెలిపారు.
Advertisement
Next Story