అమ్రాబాద్ లో సర్దార్ వల్లాభాయ్ పటేల్ జయంతి వేడుకలు

by Sridhar Babu |   ( Updated:2021-10-31 03:51:44.0  )
Jayanthi-12
X

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో గల అమ్రాబాద్ మండల పరిధిలోని ఈగలపెంట శ్రీశైలంలో లెఫ్ట్ పవర్ హౌస్ లో అడ్మిన్ బిల్డింగ్ వద్ద ఆదివారం సర్దార్ వల్లాభాయ్ పటేల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీఈ రామసుబ్బారెడ్డి, ఎస్ఈ ఎస్ వీకే రవీంద్ర కుమార్, చారి, లక్ష్మణ్ నాయక్ రాంబాబు, అక్తర్ బేగం, కిరణ్, ప్రతాపరెడ్డి, రాఘవేంద్ర రెడ్డి, రాము, శ్రీను.. సర్దార్ వల్లాభాయ్ పటేల్ ను గుర్తుచేసుకుంటూ ఆయన సేవలను కొనియాడారు. ఒకటే దేశం ఒకటే యూనిటీ అనే నినాదంతో సర్దార్ వల్లాభాయ్ పటేల్ జయంతి ఉత్సవాలను నిర్వహించారు.

Advertisement

Next Story