ఇసుక అక్రమ రవాణాపై దాడులు

by Shyam |
ఇసుక అక్రమ రవాణాపై దాడులు
X

దిశ, రంగారెడ్డి: షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని కేశంపేట్ ప్రాంతంలో ఇసుక అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. దీంతో గ్రామ సమీపంలోని వాగుతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలలోని భూములు గుంతలమయంగా మారాయి. దీంతో ఇసుక అక్రమ వ్యాపారంపై ఫిర్యాదులు పెద్దఎత్తున రావడంతో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు రంగంలోకి దిగారు. గురువారం ఉదయం ఇసుక అక్రమ స్థావరాలపై దాడులు నిర్వహించి ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. 2 జేసీబీలు, 2 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.

Tags: sand mafia, shadnagar, ts news, crime

Advertisement

Next Story