- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లేగ దూడకు గాయం... పులి దాడి చేసినట్టు ప్రచారం
by Sridhar Babu |
X
దిశ, తాండూర్ : మండలంలోని నీలాయపల్లి గ్రామ సమీపంలో కుంట వద్ద మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మెడ మీద గాయంతో విలవిలాడుతున్న లేగ దూడను స్థానిక యువకులు చూశారు. లేగ దూడ మెడ మీద పై ఉన్న గాయాన్ని బట్టి పులి లేదా చిరుత పులి దాడి చేసి ఉండొచ్చునని యువకులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఈ ప్రాంతంలో పులి సంచరిస్తున్నదని ప్రచారం కావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. లేగ దూడపై పులి దాడి చేసిందా? లేదా మరేదైనా జంతువు దాడి చేసిందా? అనేది తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story