President of India: పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం

by Gantepaka Srikanth |
President of India: పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని పలు రాష్ట్రాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) కొత్త గవర్నర్లను నియమించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు, మణిపూర్ గవర్నర్‌గా అజయ్ కుమార్ భల్లా, మిజోరాం గవర్నర్‌గా విజయ్ కుమార్ సింగ్, బిహార్ గవర్నర్‌గా అరిఫ్ మహ్మద్ ఖాన్, కేరళ గవర్నర్‌గా రాజేంద్ర అర్లేకర్‌లను నియమించారు.

Advertisement

Next Story

Most Viewed