‘సమంత ఓ సెకండ్ హ్యాండ్ ఐటెమ్.. అతడి జీవితాన్ని నాశనం చేసింది’

by Shyam |
Samantha
X

దిశ, సినిమా : సమంత- చైతుల విడాకుల మ్యాటర్ ఇప్పటితో సమసిపోయేలా లేదు. ఈ ఇద్దరు మరిచిపోదామని ట్రై చేస్తున్నా.. జనాలు మాత్రం ఆ మ్యాటర్‌ను వదిలేందుకు ఇష్టపడటం లేదు. అఫ్‌కోర్స్ ఈ విషయంలో అల్టిమేట్‌గా నిందలు పడుతోంది సమంతనే అని తెలుస్తుండగా.. కొత్తగా వచ్చిన ‘పుష్ప’ ఐటెమ్ సాంగ్ ఆ నిందలను రెట్టింపు చేస్తోంది. నెటిజన్ల నుంచి నీచమైన, అసభ్యకరమైన మాటలు పడేలా చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ సాంగ్‌కు రిప్లయ్ ఇచ్చిన ఓ నెటిజన్(కమరాలి దుకాన్‌దర్)… ‘సమంత.. చైతు జీవితాన్ని నాశనం చేసిన సెకండ్ హ్యాండ్ ఐటెమ్. చై లాంటి జెంటిల్‌మన్ నుంచి ట్యాక్స్ ఫ్రీగా రూ.50 కోట్లు దొంగతనం చేసింది(భరణంగా తీసుకుంది)’ అని కామెంట్ చేశాడు. దీనిపై స్పందించిన సామ్.. ‘దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు’ అని రిప్లయ్ ఇచ్చింది.

Advertisement

Next Story