- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేసీఆర్ కృషితో మూడేండ్లలోనే కాళేశ్వరం కల సాకారం
by Shyam |
X
దిశ, రంగారెడ్డి: ఉద్యమ నాయకుడే పరిపాలన చేస్తే అభివృద్ధి వేగంగా జరుగుతుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. టీఆర్ఎస్ 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా బడంగ్‌పేట్ కార్పొరేషన్‌లోని నాదరుగుల్ చౌరస్తాలో టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాతృదేవోభవ ఆశ్రమాన్ని మంత్రి సందర్శించి.. 5 క్వింటాళ్ల బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ పదేండ్లు పట్టే కాళేశ్వరం ప్రాజెక్టును మూడేండ్లల్లో పూర్తిచేయడం సీఎం కేసీఆర్ గొప్పతనమన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్తగా 15 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చిందన్నారు.
tag: sabitha indra reddy, comments, trs formation day, rangareddy
Advertisement
Next Story