- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం కీలక నిర్ణయం.. 100% వ్యాక్సినేషన్ చేసిన గ్రామానికి 10లక్షలు..
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్ : పంజాబ్‌లో కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారీగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు సీఎం అమరీందర్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 100 శాతం వ్యాక్సినేషన్ సాధించిన గ్రామాలకు రూ.10లక్షల చొప్పున ప్రత్యేక అభివృద్ధి గ్రాంటును మంజూరు చేయనున్నట్లు సీఎం కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, పంజాబ్‌లో ఇప్పటి వరకు 5,04,586 కరోనా కేసులు నమోదు కాగా, 12,086 మంది కరోనాతో చనిపోయారు.
Advertisement
Next Story