రోడ్డు ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనం

by Sumithra |
రోడ్డు ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనం
X

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఉన్నావ్ సమీపంలోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వే టోల్ ప్లాజా వద్ద ట్రక్- వ్యాను ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనం అయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎదురెదురుగా వచ్చిన ట్రక్-మారుతి వ్యాను ఢీకొన్నాయి. దీంతో ఒక్కసారిగా వ్యాన్ మొత్తం మంటలు చెలరేగడంతో అందులో ఉన్న ఏడుగురు సజీవదహనం అయ్యారు.

Advertisement

Next Story