పెద్దపల్లిలో తండ్రీకొడుకులు మృతి

by Sumithra |
పెద్దపల్లిలో తండ్రీకొడుకులు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: తండ్రీకొడుకులు మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ధర్మారం మండలం బంజరుపల్లె వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో తండ్రీకొడుకులు మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story