- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సమంత గురించి వర్మ కామెంట్స్
దిశ, సినిమా : ప్రస్తుతం ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ టాపిక్ ట్రెండింగ్‌లో ఉంది. విడుదలైనప్పటి నుంచి విమర్శలు, ప్రశంసలతో ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ క్రమంలో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ సిరీస్ గురించి చేసిన ట్వీట్ వైరల్ అయింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ జేమ్స్ బాండ్ ఫ్రాంచైజీ మాదిరిగా ఎప్పటికీ సాగిపోతూనే ఉంటుందని కాంప్లిమెంట్స్ ఇచ్చారు.
ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, ఎంటర్‌టైన్మెంట్ మిక్స్ చేయడం చాలా కష్టమని, కానీ ఇంక్రెడిబుల్ యాక్టర్ మనోజ్ బాజ్‌పాయ్ ఇందుకు న్యాయం చేశాడని ప్రశంసించాడు. రియలిస్టిక్, డ్రామాటిక్ మధ్య తేడాను చాలా చక్కగా చూపగలిగాడని కొనియాడాడు. దీనిపై స్పందించిన మనోజ్ బాజ్‌పాయ్.. వర్మ ట్వీట్ తనకు అవార్డు లాంటిదని తెలుపుతూ థాంక్స్ చెప్పాడు. అయితే సిరీస్‌ను చూసిన తర్వాత వర్మ.. సమంత గురించి మాట్లాడకపోవడంపై ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. సామ్ పర్ఫార్మెన్స్ గురించి మరో ట్వీట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
https://twitter.com/BajpayeeManoj/status/1403609518651572224?s=20