- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పరువు నష్టం దావా వేస్తా.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన
X
దిశ, వెబ్ డెస్క్: జగన్, షర్మిల, ఆస్తుల వివాదం, తనపై హత్యకు కుట్ర వంటి అంశాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై వైఎస్ విజయమ్మ(YS Vijayamma) స్పందించారు. తనపై తన కుమారుడు వైఎస్ జగన్(YS Jagan) హత్యా ప్రయత్నం చేశాడని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పాత వీడియో బయటకు తీసి ఈ రకంగా తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉండొచ్చని, అంతమాత్రాన తల్లికి కొడుకు కాకుండా పోతాడా? అని విజయమ్మ ప్రశ్నించారు. ఇటీవల రాసిన రెండు లేఖలు తానవేనని, నకిలీ లేఖలు రాయాల్సిన అవసరం తన కుమారుడు జగన్ లేదని చెప్పారు. ఇంకోసారి తప్పుడు ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేస్తానని వైఎస్ విజయమ్మ హెచ్చరించారు.
Advertisement
Next Story