- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sunita Williams : అంతరిక్ష కేంద్రంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు
X
దిశ, వెబ్ డెస్క్ : అతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)లో సునీతా విలియమ్స్(Sunita Williams) క్రిస్మస్ వేడుకలు(Christmas Celebrations) జరుపుకున్నారు. ఈ వేడుకల్లో ఇతర వ్యోమగాములు కూడా పాల్గొన్నారు. వీరి వేడుకలకు సంబంధించిన ఓ వీడియోను నాసా(NASA) తన ఎక్స్(X) ఖాతాలో పోస్టు చేసింది. కాగా గత జూన్లో ఐఎస్ఎస్ కు వెళ్ళినా సునీతా.. వచ్చే ఏడాది మార్చి లేద ఏప్రిల్ లో తిరిగి భూమి మీదికి రానుంది.
Advertisement
Next Story