- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sex Tapes: ఉన్నతాధికారి నిర్వాకం.. బయటపడ్డ 400 సెక్స్ టేప్‌లు
by Mahesh Kanagandla |
X
దిశ, నేషనల్ బ్యూరో : సెంట్రల్ ఆఫ్రికాలోని ఈక్వటోరియల్ గినియా(Equatorial Guinea)లో ఓ అధికారికి సంబంధించిన 400 సెక్స్ టేప్(సెక్స్ Tapes)లు వెలుగులోకి రావడం తీవ్ర సంచలనం రేపింది. అయితే ప్రస్తుతం ఈ వీడియోలు స్థానికంగా వాట్సాప్ గ్రూప్‌లలో, ఫేస్ బుక్, ఇన్‌స్టా గ్రామ్, టిక్ టాక్, ఎక్స్‌లో వైరల్‌గా మారాయి. నేషనల్ ఫైనాన్షియల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీలో డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న బాల్టాసర్ ఇబంగ్ ఎంగోంగా ఏకంగా ఉన్నతాధికారుల భార్యలతోను ఏకాంతంగా గడిపినప్పుడు తీసుకున్న వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ టీయోడొరా గ్న్యూమా సదరు అధికారిని వెంటనే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
Advertisement
Next Story