రెమిడెసివిర్‌ను బ్లాక్ చేస్తున్నారు: రేవంత్ రెడ్డి

by Shyam |
రెమిడెసివిర్‌ను బ్లాక్ చేస్తున్నారు: రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కట్టడిలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. వ్యాక్సిన్ డోసులు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని.. రెమిడెసివిర్ ఇంజెక్షన్లను బీజేపీ-టీఆర్ఎస్‌ ప్రభుత్వాలు బ్లాక్ చేస్తున్నాయని ఆరోపించారు. కరోనా చికిత్సను వెంటనే ఆరోగ్య శ్రీ లో చేర్చాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

Next Story