సెక్స్ ​వర్కర్లకు ఉచితంగా రేషన్​ సరకులు

by srinivas |
సెక్స్ ​వర్కర్లకు ఉచితంగా రేషన్​ సరకులు
X

దిశ, ఏపీ బ్యూరో: సుప్రీంకోర్టు ఆదేశాలతో సెక్స్​ వర్కర్లు, ట్రాన్స్​జెండర్లను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కదిలింది. నేషనల్​ఎయిడ్స్​ కంట్రోల్, లీగల్ ​ఆర్గనైజేషన్లు గుర్తించిన 1.22లక్షల మందికి ప్రభుత్వం ఉచితంగా రేషన్​ సరకులు అందించాలని నిర్ణయించింది. ఈనెల నుంచి సరకులు పంపిణీ చేసి వివరాలను ధర్మాసనానికి నివేదిస్తారు.

Advertisement

Next Story