- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సారూ.. మీరు సూపర్
by Shyam |
X
దిశ, సిద్దిపేట: రంగనాయక సాగర్ రిజర్వాయర్ కాళేశ్వరం ప్రాజెక్టు సూపరిండెంట్ ఇంజనీర్ కార్యాలయంలో ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా కరోనా టెస్టులు నిర్వహించారు. దీనిపై ఎస్ఈ ఆనంద్ స్పందిస్తూ కార్యాలయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఆఫీస్ ను పూర్తిగా రెండు సార్లు శానిటేషన్ చేయించామని ఆయన తెలిపారు. ఉద్యోగస్తుల్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా ముందు వరుసలో ఉండి వారందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉందని ఆయన పేర్కొన్నారు. దీనిపై ఉద్యోగస్తులు స్పందిస్తూ కరోనా టెస్టులను ముందస్తుగా చేయించడంపై సూపరిండెంట్ ఇంజనీర్ ఆనంద్ కు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
Advertisement
Next Story