- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్లీజ్.. తమ్ముడిని కూడా యాక్సెప్ట్ చేయండి : రకుల్
దిశ, వెబ్‌డెస్క్: బ్యూటిఫుల్ రకుల్‌ప్రీత్ సింగ్ హ్యాపీగా ఉంది. తమ్ముడు అమన్ సింగ్ తెలుగు డెబ్యూ మూవీ ‘తెరవెనుక’ సినిమాను థియేటర్‌లో చూసిన హీరోయిన్.. అమన్ యాక్టింగ్ స్కిల్స్‌పై కాంప్లిమెంట్స్ ఇచ్చింది. తెలుగు ప్రేక్షకులు తనను ఆదరించినట్లే అమన్‌ను కూడా ఆదరించాలని కోరింది. తను తెలుగు నేర్చుకునేందుకు చాలా కష్టపడ్డాడని.. ఇందుకోసం చాలా డేటా కలెక్ట్ చేశాడని చెప్పింది. మూవీ కోసం అమన్ పెట్టిన ఎఫర్ట్స్ సక్సెస్ అయ్యాయన్న భామ.. ‘తెరవెనుక’ యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపింది. సినిమా తనకు నచ్చిందని, మీకు కూడా నచ్చుతుందన్న రకుల్.. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడాలని, ఫిల్మ్ ఇండస్ట్రీని కాపాడాలని అభ్యర్థించింది. కాగా వెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకత్వంలో వచ్చిన ‘తెరవెనుక’ సినిమాను విజయలక్ష్మి మురళి మచ్చ నిర్మించగా.. పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు ఈ చిత్రాన్ని అంకితమిచ్చింది మూవీ యూనిట్.