రేపటి నుంచి రైతుబంధు సాయం: కేసీఆర్

by Shyam |
రేపటి నుంచి రైతుబంధు సాయం: కేసీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో రేపటి నుంచి రైతుబంధు పథకం కింద రైతులకు ఆర్థిక సాయం అందించనున్నారు. ఆదివారం ప్రగతి భవన్‌‌లో సీఎం కేసీఆర్ రైతుబంధు నగదుపై సమీక్ష నిర్వహించారు. రేపటి నుంచి జనవరి వరకు రైతుబంధు ఆర్థిక సాయం కొనసాగుతోందని, 61.49లక్షల మంది రైతులకు రూ.7,515 కోట్లు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి రైతు బ్యాంక్ ఖాతాలో నేరుగా నగదు జమ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

Advertisement

Next Story