- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చల్లబడ్డ నగరం.. పలుచోట్ల భారీ వర్షం
by Shyam |
X
దిశ, బేగంపేట: భానుడి భగ భగతో హైదరాబాద్ నగర వాసులు ఉక్కిరి బిక్కిరి తరుణంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. సోమవారం మధ్యాహ్నం వాతావరణం చల్లబడి పలుచోట్ల రాళ్లతో కూడిన భారీ వర్షం పడింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ప్యాట్నీ, బేగంపేట, ప్యారడైజ్, గ్రీన్ ల్యాండ్స్, అమీర్ పేట్‌లో వర్షం భారీగా కురిసింది. ఎండ వేడిమి నుండి కాస్త ఉపశమనం పొందిన హైదరాబాద్ వాసులు కూల్ అవుతున్నారు.
Advertisement
Next Story