మోడీపై రాహుల్ ఫైర్.. ఏమన్నడంటే..?

by Shamantha N |
మోడీపై రాహుల్ ఫైర్.. ఏమన్నడంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. కరోనా విషయంలో ప్రధాని సీరియస్ గా వ్యవహరిస్తలేరని తీవ్రంగా మండిపడ్డారు. వివరాల్లోకి వెళితే.. కరోనా విషయమై ప్రధానిపై సీరియస్ అవుతూ రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా ట్విట్ చేశాడు. ప్రధాని మోడీ కరోనాకు లొంగిపోయారని, కరోనా కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నా కేంద్రం చర్యలు తీసుకోవడంలేదంటూ ఆయన ట్విట్ చేశారు.

Advertisement

Next Story