- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > జాతీయం-అంతర్జాతీయం > Tejasvi Surya: ఓ ఇంటివాడు కాబోతున్న ఎంపీ తేజస్వీ సూర్య.. వధువు ఎవరో తెలిస్తే షాకే?
Tejasvi Surya: ఓ ఇంటివాడు కాబోతున్న ఎంపీ తేజస్వీ సూర్య.. వధువు ఎవరో తెలిస్తే షాకే?
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ యువనేత, ఎంపీ తేజస్వీ సూర్య (Tejasvi Surya) త్వరలోనే ఇంటివాడు కాబోతున్నాడు. సౌత్ బెంగళూరు (South Bengaluru) లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండో సారి గెలుపొందిన ఆయన చెన్నై (Chennai)కి చెందిన ప్రముఖ శాస్త్రీయ సంగీత గాయకురాలు, భారతనాట్య కళాకారిణి శివశ్రీ స్కందప్రసాద్ (Sivasri Skanda Prasad)ను వివాహం చేసుకోబోతున్నరు. అయితే, స్వయంగా ఆయన మంగళవారం రాత్రి ప్రకటించారు. మార్చి 24న వివాహానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లుగా తెలిపారు. కాగా, శివశ్రీ మద్రాస్ యూనివర్సిటీ నుంచి భరతనాట్యంలో ఎంఏ, మద్రాస్ సంస్కృత కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. రామమందిర (Ram Mandir) ప్రారంభోత్సవం సందర్భంగా ఆమె పాడిన పాటలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించడంతో ఆమెకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది.
Advertisement
Next Story