- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘డార్క్ చాక్లెట్’ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్.. క్యూరియాసిటీని పెంచుతోన్న పోస్టర్
by Gantepaka Srikanth |
X
దిశ, సినిమా: ‘పరేషాన్, 35 చిన్న కథ కాదు’ చిత్రాల సక్సెస్ తర్వాత రానా దగ్గుబాటి, స్పిరిట్ మీడియా వాల్టెయిర్ ప్రొడక్షన్స్‌తో కలిసి ‘డార్క్ చాక్లెట్’ చిత్రాన్ని సగర్వంగా అందిస్తున్నారు. విశ్వదేవ్ రాచకొండ, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని శశాంక్ శ్రీవాస్తవయ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఫస్ట్-లుక్ పోస్టర్‌లో విశ్వదేవ్ రాచకొండ తన ఫ్యాషన్ ఎటైర్‌లో అల్ట్రా-మోడరన్ వైబ్ స్టైలిష్ మేకోవర్‌తో ఆకట్టుకుంటే.. బిందు మాధవి, ఇతర నటీనటులు నిఘా కెమెరాగా కనిపించే వాటిపై కుట్లు వేస్తూ కనిపించడం ఆసక్తికరంగా ఉంది. అంతే కాకుండా.. ‘జానర్ ఆడగొద్దు.. మాక్కూడా తెలీదు’ అనే క్యాప్షన్ ఇచ్చి షేర్ చేసిన పోస్టర్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ క్యురియాసిటీని పెంచుతోంది.
Advertisement
Next Story