- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రామ్ చరణ్- ఉపాసన అన్యోన్య దాంపత్యానికి పాటించే సీక్రెట్ చిట్కాలు తెలిస్తే వావ్ అనాల్సిందే.. వారంలో ఒక్కరోజు వాటికి దూరంగా ఉంటూ..

దిశ, వెబ్‌డెస్క్: మెగా అబ్బాయి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), కోడలు ఉపాసన(Upasana) మనందరికీ తెలిసిందే. కొన్నాళ్లు ప్రేమించుకున్న వీరు ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇక మ్యారేజ్ అయినా దాదాపు 11 ఏళ్లకు ఈ జంటకు ఓ పాప పుట్టింది. ఇక ఈ గారాల పట్టికి క్లీంకార(Klinkara) అనే నామకరణం చేశారు. అయితే ఇప్పటివరకు మెగా ప్రిన్సెస్ ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు. దీంతో మెగా ఫ్యాన్స్ పాపను ఎప్పుడెప్పుడు చూపిస్తారా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. రామ్ చరణ్- ఉపాసన దాంపత్య జీవితం ఎంత అన్యోన్యంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. చాలా మందికి ఈ జంట ఇన్సిప్రేషన్ కూడా. ఇప్పటికీ రీసెంట్‌గానే మ్యారేజ్ చేసుకున్నారేమో అన్నంతగా క్లోజ్‌గా మూవ్ అవుతూ ఉంటారు. అయితే వీరి లైఫ్ ఇలా అన్యోన్యంగా ఉండటానికి ఓ సీక్రెట్ ఉందట. అదేంటో మనం ఇప్పుడు చూద్దాం.. రీసెంట్‌గా ఓ ఇంటర్యూలో పాల్గొన్న ఈ కపుల్ తాము ఇంత హ్యాపీగా ఉండటానికి గల కారణాలు చెప్పారు.
అదేంటంటే.. వారంలో ఒక్కరోజు ఇంట్లో టీవీ, ఫోన్లకు దూరంగా ఉండి ఇద్దరం కూర్చుని మాట్లాడటం, జోక్స్ చేసుకుని నవ్వడం అలా డే మొత్తం ఒకరి కంపెనీని మరొకరు ఎంజాయ్ చేస్తారట. ఇలా డైరెక్ట్‌గా కూర్చోని మాట్లాడుకోవడం వల్ల లవ్ అనేది ఇంకా స్ట్రాంగ్‌గా అవుతుందట. దీని వల్లే వారి బాండింగ్ రోజు రోజుకు స్ట్రాంగ్‌గా అవుతుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వీరి కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుంది.
Read More..
ఎట్టకేలకు ప్రియుడితో పెళ్లి పీటలెక్కిన హీరోయిన్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు