AP News : టీడీఆర్ బాండ్లపై ఏపీ కీలక నిర్ణయం

by M.Rajitha |
AP News : టీడీఆర్ బాండ్లపై ఏపీ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్ : ట్రాన్సఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్(TDR) బాండ్లపై ఏపీ ప్రభుత్వం(AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. పురపాలకశాఖ మంత్రి నారాయణ(Minister Narayana) శుక్రవారం సాయంత్రం మున్సిపల్ కమిషనర్లు, యూడీఐ అధికారులతో సమీక్షా సంవేశం నిర్వహించారు. వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసి అర్హులకు రేపటిలోగా ఆన్లైన్ లో బాండ్లు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన వినతులను రెండు రోజుల్లో పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

Advertisement

Next Story