- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆడుకుంటుండగా చున్నిమెడకు బిగుసుకుని బాలుడు మృతి
దిశ, జూబ్లీహిల్స్: ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు చున్ని మెడకు బిగుసుకుని బాలుడు మృతి చెందిన ఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బోరబండ బంజారా నగర్ కి చెందిన జఫిక్ పాషా, రెహనా బేగం ఇద్దరు భార్యాభర్తలు. కుమారుడు ఎండీ. ముడొసీర్ (13) తో కలిసి జీవిస్తున్నారు. అయితే శనివారం రెహనా బేగం తన కుమారుడి ఎండీ. ముడొసీర్ (13 ) నీ స్నేహితుల వద్ద ఆడుకోవడానికి అని వదిలిపెట్టి బోరబండ బస్టాప్ వద్దకు పండ్లు కొనుగోలు చేయడానికి వెళ్ళింది. అయితే ఆ సమయంలో ఎండీ. ముడొసీర్, మరోక బాలుడు కలిసి మెడకు చున్ని బిగుసుకుని ఆడుకుంటుండగా, ప్రమాదవాసత్తు ఒక సీలింగ్ రాడ్‌కు మెడ బిగించుకొని మృతిచెందాడు. బాలుడు కేకలు విని చుట్టూ ఉన్న వాళ్ళు , తన తల్లి వచ్చేసరికి బాలుడు విగతజీవిగా మారడు. స్థానిక ఆసుపత్రికి తలించిన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటన పై బోరబండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.