- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
China : లద్ధాఖ్ లో మళ్ళీ చైనా స్థావరాలు.. భారత్ స్పందన ఇదే!
దిశ, వెబ్ డెస్క్ : లద్ధాఖ్(Laddhakh)లో చైనా(China) మళ్ళీ స్థావరాలను ఏర్పాటు చేసింది. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. అక్రమంగా భారత్ భూభాగాన్ని ఆక్రమించుకోవడాన్ని సహించబోమని తేల్చిచెప్పింది. రెండుస్థావరాల్లోని కొంత భూభాగం లద్ధాఖ్‌లో భాగం కావడం వల్ల దౌత్య మార్గాల ద్వారా నిరసన తెలిపినట్లు విదేశాంగ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ తెలిపారు. టిబెట్(Tibet)లో బ్రహ్మపుత్ర(Brahmaputra) నదిపై డ్యామ్ నిర్మించాలన్న చైనా నిర్ణయాన్ని సమీక్షించామని తెలిపారు. ఈ విషయంలో భారత్ ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ డ్యాం నిర్మాణం వలన అరుణాచల్‌తో పాటు అసోం రాష్ట్రాలకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తితే చైనా ఈ ఆనకట్ట నుంచి ఒక్కసారిగా భారీగా నీళ్లు విడుదల చేస్తే, కింద భూభాగాలను ముంచేస్తుందని భారత్ఆందోళనలను వ్యక్తం చేస్తోంది.