- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తక్కువ సమయంలో దిశకు ఎక్కువ ప్రశంసలు...
by Sumithra |
X
దిశ, కోదాడ : దిశ పత్రిక రంగంలో చాలా తక్కువ సమయంలో అందరికీ నికార్సు అయిన వార్తలు అందిస్తూ నిజాలను నిర్భయంగా రాస్తుందని టీ డబ్ల్యూ ఐజేయూ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గింజల అప్పిరెడ్డి అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలో దిశ 2025 నూతన క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా అటు ప్రజలకు ప్రభుత్వానికి సమాచారం అందిస్తుందన్నారు. ఇంకా దినదినాభివృద్ధి చెందాలని కోరారు. ఈ ఏడాదిలో కూడా దిశ ఇదే చూపుతో సమాజానికి ఉపయోగపడే కథనాలను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దిశ పత్రిక కోదాడ ఇంచార్జ్ పగడాల వాసు, అనంతగిరి రిపోర్టర్ కొలిచలం శ్రీనివాస్, మోతె రిపోర్టర్ స్టాలిన్, నడిగూడెం రిపోర్టర్ జహీర్, చిలుకూరు రిపోర్టర్ రవీంద్రబాబు ఉన్నారు.
Advertisement
Next Story