- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వలస కూలీలకు సాయం చేద్దాం: రాహుల్ గాంధీ
by Shamantha N |
లాక్‌డౌన్ అమలులో ఉన్న సమయంలో.. స్వస్థలాలకు వలస వెళ్లే కూలీలకు, ప్రజలకు అండగా ఉండాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఈ మేరకు వారికి అవసరమైన సదుపాయాలను కల్పించాలని ఆ పార్టీ నేతలకు సూచించారు. వాహన సదుపాయాలు లేకుండా కాలి నడకన సొంత ఊర్లకు వెళ్లే వారికి ఎదో ఒక విధంగా సహాయం అందించాలని రాహుల్ తెలిపారు. కనీసం ఆహార పదార్థాలు, వసతి కల్పించేందుకు కాంగ్రెస్ నేతలు కృషి చేయాలని ఆయన ట్టిట్టర్ ద్వారా ఆయన తెలియజేశారు.
Tags: rahul gandhi, called, helping, lockdown, congress leaders, twitter
Advertisement
Next Story