Raghu Rama Krishnam Raju : జీజీహెచ్ నుంచి జైలుకు రఘురామకృష్ణ

by Mahesh |   ( Updated:2021-05-16 05:20:27.0  )
raghurama krishnam raju
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణను ఇటీవల సీఐడీ అధికారులు అరెస్టు చేసి కోర్టులో విచారించిన విషయం తెలిసిందే. అయితే కోర్టు ఆదేశాల మేరకు రఘురామకృష్ణకు వైద్యపరీక్షల నిమిత్తం జీజీహెచ్ కు తరలించారు. అక్కడ వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం రఘురామకృష్ణరాజును జైలుకు తరలించనున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు గుంటూరు జిల్లా జైలు వద్ద అదనపు భద్రతా ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story