- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పుల్వామా తరహా దాడికి కుట్ర
by Shamantha N |
X
పుల్వామా దాడి జరిగి సరిగ్గా నేటికి ఏడాది అయింది. దీంతో మరో పుల్వామా తరహా దాడికి పాల్పడేందుకు జైషే మహమ్మద్ కుట్ర చేస్తోందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. శిక్షణ పొందిన ఉగ్రవాదులతో ఘజ్నవీ ఫోర్స్ అనే కొత్త గ్రూప్‌ను ఏర్పాటు చేసినట్టు నిఘా వర్గాలు తెలిపాయి. కాగా, 2019లో ఫిబ్రవరిలో సీఆర్‌ఫీఎఫ్ కాన్వాయ్ లక్ష్యంగా జరిపిన దాడుల్లో 41 మంది జవాన్లు మృతి చెందారు. ఈ దాడుల్లో కశ్మీర్‌కు చెందిన ఆదిల్ దార్ అనే సూసైడ్ బాంబర్ పాల్గొన్న విషయం తెలిసిందే.
Advertisement
Next Story