ఈ నెల 29 నుంచి నిరసన దీక్షలు..!

by srinivas |
ఈ నెల 29 నుంచి నిరసన దీక్షలు..!
X

దిశ, వెబ్‎డెస్క్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును ఉపసంహరించుకోవాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల 29 నుంచి మూడు రోజుల పాటు నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు సీపీఎం నేత మధు స్పష్టం చేశారు. ప్రధాని మోదీ కార్పొరేట్ రంగానికి దేశ సంపదనను దోచిపెడుతున్నారని విమర్శించారు. మరోవైపు సీపీఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ.. టీడీపీ ఎంపీలు ఇక్కడ ఓ విధంగా.. పార్లమెంట్‎లో మరోలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story