వరంగల్ ఎంజీఎంలో సిబ్బంది ఆందోళన

by Shyam |
వరంగల్ ఎంజీఎంలో సిబ్బంది ఆందోళన
X

దిశ, వరంగల్ సిటీ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శానిటేషన్ సిబ్బంది ఆందోళనకు దిగారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నా డాక్టర్లు, నర్సులు ఇబ్బందులు పెడుతున్నారని నిరసన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

Advertisement

Next Story