- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆలయ ఉద్యోగులు, అర్చకులకు పీఆర్సీ వర్తింపు
X
దిశ,తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన 30 శాతం పీఆర్సీని ఆలయ ఉద్యోగులకు, అర్చకులకు వర్తింపజేయనున్నట్లు నిర్ణయించారు. ఈ మేరకు గురువారం దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయ ఉద్యోగులకూ పీఆర్సీని అమలుచేసే విధంగా నాన్ గెజిటెడ్ అధికారులు కమిషనర్‌కు విన్నపించినట్లు ఉత్తర్వుల్లో వివరించారు. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ ఉత్తర్వులతో జోనల్, డిప్యూటీ, అసిస్టెంట్ కమిషనర్ల పరిధిలోని ఉద్యోగులు, అర్చకులందరికీ వేతనాలు పెరగనున్నాయి. పెంచిన వేతనాలు, ఏరియర్స్ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే విధంగా చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Advertisement
- Tags
- orders
Next Story