- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్లీజ్ అలా చేయొద్దు.. సర్కార్‌ను వేడుకున్న హీరోయిన్!
దిశ, సినిమా: బెంగళూరు ఫస్ట్ కన్నడ మీడియం స్కూల్‌ను మూసివేస్తున్నందుకు బాధగా ఉందని ట్వీట్ చేసింది హీరోయిన్ ప్రణీత సుభాష్. లెజెండ్స్ డాక్టర్ విష్ణువర్ధన్, జీఆర్ విశ్వనాథ్ చదివిన స్కూల్‌ను క్లోజ్ చేసే ముందు మరోసారి ఆలోచించాలని రాష్ట్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసింది. ప్రణిత ఫౌండేషన్ ద్వారా సాధ్యమైనంత హెల్ప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పింది.
బెంగళూరులోని చమరాజ్‌పేటలో ఉన్న ఓల్డెస్ట్ కన్నడ మీడియం స్కూల్ బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్‌తో 1870లో ప్రారంభమైంది. ప్రస్తుతం క్షీణించిన బ్లాక్ బోర్డులు, విరిగిపోయిన ఫర్నిచర్, శిథిలావస్థకు చేరిన క్లాస్ రూమ్స్ మాత్రమే కనిపిస్తుండగా స్కూల్ నేమ్ బోర్డ్ కూడా తుడిచిపెట్టుకుపోయి దర్శనమిస్తుంది. 2018 నుంచే జీరో ఎన్‌రోల్మెంట్ ఉండటంతో స్కూల్‌ను తప్పక మూసివేయాల్సి వస్తుందనేది సమాచారం. కాగా 150వ యానివర్సరీ సెలబ్రేషన్స్ లేకుండానే మూతపడుతుండటం బాధ కలిగించే విషయమే.
ಬೆಂಗಳೂರಿನ ಮೊದಲ ಕನ್ನಡ ಮಾಧ್ಯಮ ಶಾಲೆ, ಹಾಗೆಯೇ ಡಾ. ವಿಷ್ಣುವರ್ಧನ್ ರವರು ಓದಿರುವ ಸಂಸ್ಥೆಯು ಮುಚ್ಚುತಿರುವುದು ನನಗೆ ಬೇಸರ ತಂದಿದೆ. ಈ ವಿಷಯದ ಬಗ್ಗೆ ರಾಜ್ಯ ಸರ್ಕಾರವು ಗಮನಹರಿಸಬೇಕೆಂದು ದಯಮಾಡಿ ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತೇನೆ. @Pranithafounda1 ವತಿಯಿಂದ ಸಾಧ್ಯವಾದಷ್ಟು ಸಹಾಯ ಮಾಡಲು ಸಿದ್ಧರಿದ್ದೇವೆ. @cmofkarnataka pic.twitter.com/q8yhWVaaJ1
— Pranitha Subhash (@pranitasubhash) March 29, 2021