- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
LK అద్వానీని కలిసిన వెంకయ్యనాయుడు.. ట్విట్టర్‌లో ఎమోషనల్ పోస్ట్
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ కురువృద్ధుడు ఎల్.కే అద్వానీని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కలిశారు.గురువారం అద్వానీ ఇంటికెళ్లి ఆయనను కలిసిన విషయాన్ని వెంకయ్యనాయుడు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా ఎల్‌కే అద్వానీతో ఉన్న సంబంధాలను ఆయన గుర్తు చేసుకున్నారు. ‘‘వ్యక్తిగతంగా నా జీవితానికి స్ఫూర్తిప్రదాత, తమ అమూల్యమైన సలహాలు సూచనలు అందిస్తూ ప్రజా జీవితంలో నా వెన్నంటే నిలిచిన పితృసమానులు శ్రీ లాల్ కృష్ణ అద్వాని గారిని ఇవాళ వారి ఇంటికి వెళ్లి కలవటం ఆనందదాయకం. వారితో గడిపిన క్షణాలు మరువలేనివి’’ అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఇక, ఎల్‌కే అద్వానీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న సమయంలోను వెంకయ్యనాయుడు ఆయనకు ముఖ్య అనుచరుడిగా ఉండేవారు.
వ్యక్తిగతంగా నా జీవితానికి స్ఫూర్తిప్రదాత, తమ అమూల్యమైన సలహాలు సూచనలు అందిస్తూ ప్రజా జీవితంలో నా వెన్నంటే నిలిచిన పితృసమానులు శ్రీ లాల్ కృష్ణ అద్వాని గారిని ఇవాళ వారి ఇంటికి వెళ్లి కలవటం ఆనందదాయకం. వారితో గడిపిన క్షణాలు మరువలేనివి. pic.twitter.com/dSIxXEhnzC
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) March 23, 2023