- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎన్నికల ఫలితాల వేళ సీఎంకు విచిత్ర అనుభవం.. బొమ్మై ఆఫీసులో పాము కలకలం (వీడియో)
X
దిశ, డైనమిక్ బ్యూరో : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వేళ ఆ రాష్ట్ర సీఎం బసవరాజు బొమ్మైకు విచిత్ర అనుభవం ఎదురైంది. శనివారం ఆయన పోటీ చేస్తున్న శిగ్గాన్ నియోజకవర్గం బీజేపీ క్యాంప్ ఆఫీసులో పాము కలకలం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది....స్నేక్ టీంకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగి పామును పట్టుకున్నారు. అయితే ఎన్నికల ఫలితాల వెలువడుతున్న తరుణంలో పాము కనిపించడం ఆ వర్గాల్లో ఆందోళన కలిగిస్తుంది. కాగా, వెలువడుతున్న ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజలో కొనసాగుతుంది. సీఎం బసవరాజు బొమ్మై శిగ్గాన్ నుంచి ముందంజలో కొనసాగుతున్నారు.
Advertisement
Next Story