భారీగా గుట్కా స్వాధీనం

by Sumithra |
భారీగా గుట్కా స్వాధీనం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో భారీగా గుట్కాను పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్ పట్టణ కేంద్రంలోని 2 వ టౌన్ పరిధిలో ఒక ఇంటి‌ఫై టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం రాత్రి దాడి చేసారు. దాడిలో 2 లక్షల విలువైన నిషేదిత గుట్కా ప్యాకెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. రఫీక్ అనే వ్యక్తి ఫై పోలీసులు కేసు నమోదు చేసారు.

Advertisement

Next Story