- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుటుంబ పార్టీలు ప్రజాస్వామ్యానికి విఘాతం: మోడీ సంచలన వ్యాఖ్యలు
X
దిశ, వెబ్‌డెస్క్: కుటుంబ పార్టీలు ప్రజాస్వామ్యానికి విరుద్ధం, విఘాతం అంటూ.. ప్రతిపక్షాలను ఉద్దేశించి ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో మాట్లాడారు. ముందుగా 26/11 టెర్రర్ అటాక్‌లో ప్రాణాలకు తెగించి పోరాడిన అమర జవాన్లకు నివాళులు అర్పించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రతిపక్ష పార్టీలు విస్మరించాయని విమర్శలు చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహానుభావులకు నివాళులర్పించే ముందు.. రాజ్యాంగ స్ఫూర్తిని పాటిస్తున్నామా లేదా అనేది ప్రశ్నించుకోవాలని మోడీ సూచించారు. కాంగ్రెస్ మినహా 14 పార్టీలు రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొనకపోవడం గమనార్హం. ఇక ఈ విషయంపై ప్రతిపక్షాలు రాజ్యాంగాన్ని విస్మరించాయంటూ మోడీ ఫైర్ అయ్యారు.
Advertisement
- Tags
- constitution
Next Story