- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పండుగ రాత్రి నింపిన విషాదం!
దిశ, వెబ్‌డెస్క్ : అప్పటిదాకా కుటుంబసభ్యులతో కలిసి ఆడుతూ పాడుతూ దీపావళి పండుగ జరుపుకున్న ఓ యువకుడు తెల్లవారు జామున ఉరేసుకుని కనిపించాడు.దీంతో ఒక్కసారిగా అందరూ షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీ ఫేజ్- 3లో ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకివెళితే.. శనివారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా దీపావళి వేడుకలు చేసుకున్న దుర్గ(21) అనే యువకుడు.. అందరూ పడుకున్నాక అర్థరాత్రి ఇంట్లోని కిటికీ గ్రిల్స్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, దుర్గ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సిఉంది.