- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ తప్పనిసరి’
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రైవేటు ఆసుపత్రిలో బెడ్ల కెపాసిటీకి తగినట్టుగా ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని డీహెచ్ శ్రీనివాస రావు ఆదేశించారు. ఈ నెల 31లోపు ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల ఏర్పాటు పూర్తి చేయాలని సూచించారు.
200 బెడ్ల కెపాసిటీ ఉన్న ఆసుపత్రిలో 500ఎల్‌పీఎం, 200 నుంచి 500 వరకు బెడ్లు ఉన్న ఆసుపత్రిలో 1000 ఎల్‌పీఎం, 500 కంటే అధికంగా బెడ్స్ ఉన్న ఆసుపత్రుల్లో 2000 ఎల్‌పీఎం సామర్థ్యమున్న ప్లాంట్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను అమలు పరచకుండా నిర్లక్ష్యం వహించిన ఆసుపత్రుల గుర్తింపును రద్ధు చేస్తామని హెచ్చరించారు.
Advertisement
Next Story