ఈ వారం థియేటర్, OTT లో సందడి చేసే సినిమాలు ఇవే..

by Prasanna |   ( Updated:2023-08-28 06:41:06.0  )
ఈ వారం థియేటర్, OTT లో సందడి చేసే సినిమాలు ఇవే..
X

దిశ,వెబ్ డెస్క్: ప్రతి వారం ఏవో ఒక కొత్త సినిమాలు థియేటర్, ఓటీటీలో విడులవుతుంటాయి. ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు ఇవే..

ఓటీటీ

'డీడీ రిటర్న్స్' సెప్టెంబర్ 01 న జీ 5 లో స్ట్రీమ్ కానుంది.

'బియే బిభ్రత్' సెప్టెంబర్ 01 న జీ 5 లో స్ట్రీమ్ కానుంది.

' ఫ్రైడే నైట్ ప్లాన్ ' సెప్టెంబర్ 01 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

థియేటర్

'ఆల్ ఫన్ అండ్ గేమ్స్' సెప్టెంబర్ 01 న థియేటర్లో విడుదల కానుంది.

'ఖుషి' తెలుగు మూవీ సెప్టెంబర్ 01 న థియేటర్లో విడుదల కానుంది.

Also Read: రికార్డులన్నీ బద్దలవుతయ్.. పవన్ కల్యాణ్ ‘OG’పై హైప్ పెంచిన నిర్మాత దానయ్య!

Advertisement

Next Story